Congress senier leader Hanumanrao say that Priyanka Gandhi should take the AICC President Post.In this position congress party should have new president.
#HanumanthaRao
#PriyankaGandhi
#Rahulgandhi
#aicc
#soniagandhi
#delhi
రాహుల్ గాంధీ కనుక AICC పగ్గాలు చేపట్టకుంటే ప్రియాంక గాంధీ AICC పగ్గాలు చేపట్టాలని కోరారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు.ఇప్పుడు ఉన్న పరిస్తుతుల్లో ప్రియాంక గాంధీ AICC పగ్గాలు చేపట్టడం అత్యంత అవసరం అని కోరారు.ప్రియాంక గాంధీ కి AICC అద్యక్ష పదవిపై ఇష్టం లేకున్నా,తనని ఎలాగైనా ఒప్పించాలన్నారు.